ఫైటర్ మూవీ సంగీత దర్శకుడు మణిశర్మ

Ace Music Director Mani Sharma Roped in For Fighter Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Fighter Movie Updates,Fighter Telugu Movie Latest News,Fighter Movie Music Director Confirmed,Fighter Telugu Movie Music Director Locked,Fighter Movie Music Director Fixed

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైటర్ మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫైటర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్ , ఫైటర్ మూవీ కి సంగీత దర్శకుడిగా మణిశర్మ ను ఎంపిక చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘన విజయం సాధించింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ సక్సెస్ కు మణిశర్మ సంగీతం ప్లస్ అయింది. అందుకే మణిశర్మ ను ఫైటర్ మూవీ కి సంగీత దర్శకుడిగా పూరి ఫిక్స్ చేశారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందే మూవీ కి మణిశర్మ ఫస్ట్ టైమ్ సంగీతం అందిస్తున్నారు. ఫైటర్ మూవీ లో లెజండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =