డబుల్ సెంచరీ కొట్టిన ‘విజిల్’

Vijay Whistle Movie Collects 200 Crores,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Whistle Movie Collects 200 Crores,Whistle Movie Collections,Whistle Movie Total Collection

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 8.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తమిళనాడులో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో ఇప్పటికే 150 కోట్లు దాటింది. సినిమా విడుదలై అయిదు రోజులు కావస్తున్నా విజయ్‌ ఫ్యాన్స్‌ థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. దీపావళికి విజయ్‌ ఇచ్చిన భారీ కానుక ‘బిగిల్‌’ అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డబుల్ సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు మైలురాయిని దాటింది. కేవలం 5 రోజులలోనే ఈ సినిమా 200 కోట్లను చేరుకోవడం విశేషం. ఇక యూఎస్ లో కూడా ఈ సినిమా 1 మిలియన్ మైలు రాయిని దాటడం విశేషం.

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన మెర్సల్‌, సర్కార్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ రూ.200 కోట్లు అందుకోగా తాజాగా బిగిల్‌ కూడా వసూళ్లపరంగా రెండు సెంచరీలు పూర్తి చేసుకుంది. మొత్తానికి అట్లీ-విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు రెండు సెంచరీలు కొట్టడం గ్రేటే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fourteen =