పవర్ ఫుల్ క్యారెక్టర్ లో త్రిష

Trisha Plays A Titular Role in Saravanan Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Trisha Titular Role in Saravanan Movie,Saravanan Movie Updates,Trisha New Movie Saravanan

రెండు దశాబ్దాలుగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయం తో ఆకట్టుకున్న త్రిష , నవతరం కథానాయికలతో పోటీ పడి విభిన్న కథాంశాల చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై M శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో విదేశీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాంగి తమిళ మూవీ రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ రాంగి మూవీ కి కథ ను అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాంగి మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. బైక్ రైడింగ్ తోపాటు, యుద్ధ విద్యలలో త్రిష ట్రైనింగ్ తీసుకున్నారు. ఇటీవలే ఉజ్బెకిస్థాన్ లో త్రిష పై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. డూప్ లేకుండా త్రిష పై తెరకెక్కించిన పోరాట దృశ్యాలు ప్రేక్షకులకు థ్రిల్ కు గురిచేస్తాయని , రాంగి మూవీ లో త్రిష పోలీస్ ఆఫీసర్ గా, ఖైదీగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. సి. సత్య సంగీతం అందించారు. ఫిమేల్ సెంట్రిక్ మూవీ గా రూపొందుతున్న రాంగి మూవీ లోని త్రిష పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =