#చిరు152 నక్సలైట్ గా రామ్ చరణ్..!

Ram Charan To Play interesting role In #Chiru152,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ram Charan interesting role in Megastar Upcoming Movie,Megastar Chiru 152 Movie Updates,Ram Charan Latest News 2019

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘సైరా’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా గతంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తాడన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే… యంగ్ చిరంజీవి పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో నటించనున్నాడట. ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర నక్సలైట్ పాత్రలో.. ఇంకో పాత్రలో ఫ్యామిలీ మ్యాన్ గా నటించనున్నాడట. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో యంగ్ చిరంజీవి పాత్రలో నటిస్తున్న రాంచరణ్ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడట. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − five =