హీరో కార్తీ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2

Karthi To Act In Khaidi Sequel,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi Sequel,Khaidi Movie Sequel Updates,Karthi Khaidi Sequel Details,Karthi New Movie Updates,Karthi Latest News 2019

డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించాయి. 60 రాత్రులలో షూటింగ్ జరుపుకున్న ఖైదీ మూవీ ప్రేక్షకుల, క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ తో ఆకట్టుకున్న ఖైదీ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1400 స్క్రీన్స్ లో రిలీజయింది. సత్య సాయి ఆర్ట్స్ అధినేత రాధా మోహన్ తెలుగు రాష్ట్రాలలో 330 స్క్రీన్స్ లో ఖైదీ మూవీ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు సూపర్ హిట్ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2 మూవీ సేమ్ కాంబినేషన్ లో రూపొందనుందని హీరో కార్తీ ఒక ప్రెస్ మీట్ లో కన్ ఫర్మ్ చేశారు. హీరోయిన్, కామెడీ, సాంగ్స్ లేకుండా ఖైదీ మూవీ రూపొందటం విశేషం.
సంగీత దర్శకుడు శామ్ సి ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − two =