అన్నయ్య బాటలో తమ్ముడు

Karthi Follows His Brother Suriya Strategy In Choosing His Film Names,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar,Karthi Follows Suriya Strategy,Suriya Film Names Strategy,Karthi New Films

కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మ‌లుపు తిప్పిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘ఖైదీ’(1983) టైటిల్‌తో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్‌.. అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… గతంలో కార్తి అన్నయ్య సూర్య కూడా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ టైటిల్‌తో సంద‌డి చేశాడు. ఆ చిత్ర‌మే… `రాక్ష‌సుడు`. 2015లో వ‌చ్చిన ఈ సూప‌ర్ నేచుర‌ల్ యాక్ష‌న్ కామెడీ తెలుగునాట‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేప‌థ్యంలో… కార్తి అయినా మెగాస్టార్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో ఘ‌న‌విజ‌యాన్ని అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.