‘శివన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Shivan Trailer To Be Out Soon,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Shivan Trailer,Shivan Movie Trailer,Shivan Telugu Movie Trailer,Shivan Movie Latest News,Shivan Movie Updates

శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 24వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎస్ఆర్ సినీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సంతోష్ రెడ్డి ఎల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సదాశివుని సంగీతం అందిస్తున్నాడు.

శివన్ సినిమా వివరాలు
డైరెక్టర్ : శివన్
ప్రొడ్యూసర్: సంతోష్ రెడ్డి ఎల్
కో ప్రొడ్యూసర్: పున్న మురళి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్
డీవోపీ: మీరన్
ఎడిటర్ : రామ్ – సతీష్
మ్యూజిక్ : సిద్దార్ద్ సదా శివుని
ఫైట్స్ : రాబిన్ సుబ్బు నంబా, రామ్ సుంకర
స్టిల్స్ : సాయికిరణ్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.