‘గూగుల్ కామియో’ – సౌత్ ఇండియాలో మొదటి నటుడు

First South Indian Star To Debut On Google Cameo,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,First South Indian Star,Naga Chaitanya First South Indian actor to debut on Google Cameos,1st South Indian Actor in Google Cameo

‘గూగుల్ కామియో’ ఏంటి నాగచైతన్య మొదటి హీరో ఏంటి అనుకుంటున్నారా..? అసలుసంగతేంటంటే.. ఫ్యాన్స్ కు తమ అభిమాన హీరోల గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటారు. ఇక హీరోలకు కూడా కొన్ని రొటీన్ ప్రశ్నలే ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తన అభిమానుల కోసం నాగచైతన్య ఓ సరికొత్త ఆలోచన చేశాడు. గూగుల్ కామియో అనే యాప్ ద్వారా తనను రెగ్యులర్ గా అడిగే ప్రశ్నలకు తనే స్వయంగా సమాధానాలు.. గూగుల్ క్యామియో లో పెట్టాడు. దీనివల్లే ఉపయోగం ఏంటంటే.. డైరక్ట్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి నాగచైతన్య అని టైపు చేసి సెర్చ్ చేస్తే చాలు. “మోస్ట్ ఆస్క్ డ్ క్వశ్చన్స్” ట్యాగ్ కింద స్వయంగా నాగచైతన్య ఆన్సర్స్ కనిపిస్తాయి. ఇలా గూగుల్ కామియోస్ లో ఎంటర్ అయిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్ గా నిలిచాడు నాగచైతన్య.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ సమాచారంలో నిజం ఎంత అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, స్వయంగా స్టార్లే తనకు సంబంధించిన వివరాల్ని ఇందులో వెల్లడిస్తారు కాబట్టి. త్వరలోనే మరింతమంది సౌతిండియా స్టార్స్ ను ఇలా క్యామియోస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది గూగుల్.

ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన మామతో కలిసి ‘వెంకీమామ’ సినిమాతో చేశాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =