రంగమార్తాండ మూవీ లో చిన్నారి పెళ్ళికూతురు

Avika Gor Roped in Krishna Vamsi Ranga Marthanda,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Avika Gor Next Movie with Director Krishna Vamsi,Krishna Vamsi Ranga Marthanda Film,Ranga Marthanda Movie Updates

చిన్నారి పెళ్ళికూతురు గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవికా గోర్ పలు టివి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. సక్సెస్ ఫుల్ మూవీ ఉయ్యాల జంపాల తో టాలీవుడ్ కు పరిచయమైన అవికాగోర్ నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీస్ విజయం సాధించాయి. రీసెంట్ గా రిలీజయిన రాజు గారి గది 3 మూవీ లో పెర్ఫార్మెన్స్ కు అవికాగోర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెడ్ బల్బ్ మూవీస్, ఎస్ విఆర్ గ్రూప్,హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్స్ పై కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ వెర్షన్ రంగమార్తాండ మూవీ . ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న ఈ మూవీ లో వారి తనయగా అవికాగోర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ జరుపుకొంటున్న రంగ మార్తాండ మూవీ కి అభిషేక్, మధు నిర్మాతలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.