సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హల్ చల్’

Hulchul Movie Completes Censor Formalities,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Hulchul Movie Completes Censor,Hulchul Telugu Movie Completes Censor,Hulchul Censor

శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్ఉత్కమ్ ,ధన్య బాలకృష్ణన్ జంటగా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ హల్ చల్. ఈ సినిమా ద్వారా శ్రీపతి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది.. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రత్యూష కొల్లూరి సమర్పణ లో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా మధునందన్,రవి ప్రకాష్,జెమిని సురేష్,ప్రీతీ నిగమ్,జోగినాయుడు నటిస్తున్నారు. ఈ సినిమాకు హనుమాన్,భరత్ మధుసూదన్ సంగీత దర్శకులు. రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ.నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =