‘A 1’ గా నితిన్?

Interesting Title For Hero Nithiin New Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nithiin New Movie,Nithiin New Movie Title,Hero Nithiin Upcoming Interesting Title

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైండ్ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… ఇప్పుడు ‘A 1’ అనే టైటిల్ వైపు యూనిట్ మొగ్గు చూపిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే, ఈ రెండింట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నితిన్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − three =