మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ ?

Mahesh Babu And Anil Ravipudi Combo Repeats Once Again,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu And Anil Ravipudi Combo,Super Star Mahesh Babu And Anil Ravipudi Movie,Mahesh Babu New Films Updates

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F 2(ఫన్ &ఫ్రస్టేషన్ ) వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో , ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ 80% షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ ని క్లారిటీ తో తెరకెక్కిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కు మహేష్ బాబు ఇంప్రెసయి , అనిల్ రావిపూడికి మరొక మూవీ ని ఆఫర్ చేశారనిసమాచారం . ఈ మూవీ ప్రారంభమయే లోపు మరొక మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేశారు. త్వరగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే దర్శకులకై మహేష్ అన్వేషణ లో ఉన్నారని సమాచారం. మహేష్ తనకు ఇచ్చిన మూవీ ఆఫర్ కు అనిల్ ఒక మంచి స్క్రిప్టుతో మహేష్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =