బిజీ హీరోయిన్

Keerthy Suresh Becomes Busy With Her Upcoming Projects,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Keerthy Suresh Upcoming Projects,Actress Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Busy With Her Upcoming Films

సూపర్ హిట్ మూవీ నేను శైలజ తో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత నటించిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించింది. లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ మూవీ మహానటి తరువాత
సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకొంటున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల మూవీస్ లో బిజీ గా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ తెలుగులో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా, నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మిస్ ఇండియా, తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ పెంగ్విన్, మలయాళంలో మోహన్ లాల్ హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మరక్కర్ మూవీ లో నటిస్తున్నారు. ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయో పిక్ మూవీ మైదాన్ తో బాలీవుడ్ కు కీర్తి ఎంటరవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 168 మూవీ లో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని సమాచారం. 17 వ తేదీ కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా నగేష్ కుకునూర్ మూవీ లో కీర్తి లుక్, మిస్ ఇండియా మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + seventeen =