ఇండియన్ 2 మూవీ లో 40కోట్ల భారీ యాక్షన్ సీన్

Huge Action Scene In Indian 2 Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Indian 2 Movie Updates,Indian 2 Movie Action Scene,Indian 2 Action Scene,Indian 2 Movie Latest News

భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన ఇండియన్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ భారతీయుడు మూవీ రెండూ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ,కాజల్ అగర్వాల్ జంటగా ఇండియన్ 2(భారతీయుడు 2) రూపొందుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్ , ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేష్, విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారతీయుడు 2 మూవీ లో కమల్ హాసన్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు. అందులో ఒకటి 90సంవత్సరాల వృద్ధుడు పాత్ర ఒకటని సమాచారం. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ లో 40 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ సీన్ పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ తైవాన్, యూరోప్ లలో షూటింగ్ ప్లాన్ చేశారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =