జోరు పెంచిన విక్టరీ వెంకటేష్

Victory Venkatesh New Movie Updates,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Victory Venkatesh New Movie,Venkatesh Next Movie Updates,Victory Venkatesh Latest News 2019

F 2 (ఫన్ &ఫ్రస్టేషన్ ) మూవీ ఘనవిజయం తరువాత విక్టరీ వెంకటేష్ సినిమాల జోరు పెంచారు. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే 3మూవీస్ కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్, నాగ చైతన్య మల్టీ స్టారర్ వెంకీ మామ ముగింపు దశలో ఉండి రిలీజ్ కు సిద్ధం అవుతుంది. సూపర్ హిట్ పెళ్ళిచూపులు మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వ మూవీ కి వెంటేష్ ఓకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందే మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు త్రినాథ రావు నక్కిన ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించాలని వెంకటేష్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు మరో రెండు మూవీస్ కూడా ప్రాసెస్ లో ఉన్నట్టు , మూడు లేదా నాలుగు నెలలకు ఒక మూవీ చేయాలని వెంకటేష్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + one =