కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార సైరా నరసింహా రెడ్డి వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ మూవీస్ తో బిజీగా ఉంటున్న నయనతార తెలుగు మూవీస్ ను సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్నారు. ఒక కొరియన్ మూవీ కి ఇంప్రెసయిన రానా దగ్గుబాటి ఆ మూవీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ మూవీ లో
హీరోయిన్ కాప్ గా కనిపిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహానటి కీర్తి సురేష్ ను ఆ మూవీ క్యారెక్టర్ కై రానా సంప్రదించగా ఆమె ఆసక్తి చూపలేదు. రీసెంట్ గా ఆ కొరియన్ మూవీ ని వీక్షించిన నయనతార, తన అంగీకారాన్ని తెలిపారు. రానా పర్యవేక్షణలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ తెలుగు,తమిళ భాషలలో రూపొందనుంది. రెగ్యులర్ షూటింగ్ 2020 సంవత్సరంలో ప్రారంభం కానుంది. మిగతా వివరాలతో ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలో
వెలువడనుంది.
Anjali CBI Back To Back Best Scenes | Nayanthara | Vijay Sethupathi | 2019 Latest Telugu Movies
19:09
Anjali CBI Movie HIGHLIGHT Scene | Nayanthara | Vijay Sethupathi | 2019 Latest Telugu Movies
03:38
Nayanthara Daughter Warns Police | Anjali CBI 2019 Latest Telugu Movie | Vijay Sethupathi | Anurag
02:46
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: