మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ధృవ మూవీ 2016 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ధృవ మూవీ లో తమిళ హీరో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా నటించడం విశేషం. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తని ఒరువన్ కు అధికారిక తెలుగు రీమేక్ ధృవ మూవీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఆమూవీ సీక్వెల్ ధృవ 2 రూపొందనుందని సమాచారం. హీరో రామ్ చరణ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు పొందారు. ధృవ మూవీ రామ్ చరణ్ సినీ కెరీర్ లో ఒక మంచి మూవీ గా నిలిచింది. ధృవ 2 మూవీ కి సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సమాచారం. ధృవ మూవీ వలే ధృవ 2 మూవీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.
[subscribe]

Dhruva Revenge Trailer | Ram Charan V/S Arvind Swamy | Rakul Preet | Surender Reddy | #Dhruva
01:38

Dhruva Theatrical Trailer | Ram Charan | Rakul Preet | Dhruva Trailer | Latest Telugu Movie Trailers
02:23

Dhruva Video Songs | Choosa Choosa Video Song Making | Ram Charan | Rakul Preet | Telugu Filmnagar
01:56

Ram Charan is a Big Superstar says Dhruva Movie Actor Ali Reza | Latest Interview | Telugu Filmnagar
10:10
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: