హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గద్దల కొండ గణేష్’ రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ గెటప్.. ఊరమాస్ యాక్టింగ్, హరీష్ శంకర్ టేకింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి.. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 13 కోట్లకుపైగా షేర్ రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ 15 కోట్లకు పైగా కోట్లు షేర్ కొల్లగొట్టింది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘గద్దల కొండ గణేష్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
నైజాం – 4.51 కోట్లు
సీడెడ్ – 2.02 కోట్లు
యూఏ – 1.64 కోట్లు
కృష్ణ – 1.06 కోట్లు
గుంటూరు – 1.23 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.97 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.97 కోట్లు
నెల్లూరు – 0.55 కోట్లు
టోటల్ ఏపీ & టీస్ షేర్ – 12.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.00 కోట్లు
ఓవర్సీస్ – 1.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ – 15.03కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























