1940-1980 బ్యాక్ డ్రాప్ లో వినాయక్ మూవీ..!

VV Vinayak Movie To Have 1940-80 Backdrop??,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,VV Vinayak Upcoming Movie News,VV Vinayak Next Film Updates,VV Vinayak New Movie News,VV Vinayak Latest Movie Details,VV Vinayak News,Director VV Vinayak Next Project Details

ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు హీరో గా కూడా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్‌ దగ్గర పనిచేసిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 9న ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అదేరోజు టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. 1940-1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందట. ఇక కథకు తగ్గట్టుగా వినాయక్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడట. ఈ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తాత మరియు తండ్రి పాత్రలో నటిస్తున్నాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చూద్దాం మరి డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందించిన వినాయక్ హీరో గా సక్సెస్ అవుతాడో? లేదో?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 14 =