పాయ‌ల్‌తో తేజ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్?

Actress Payal Rajput Upcoming Movie News, Director Teja Female Centric Movie with Payal Rajput, Heroine Payal Rajput Latest News, Latest Telugu Movies News, Payal Rajput New Project Details, Payal Rajput Next Film Updates, Payal Rajput Next Film with Director Teja, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది పంజాబీ జాబిలి పాయల్ రాజ్‌పుత్. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ప్రస్తుతం ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘ఆర్‌డిఎక్స్ ల‌వ్‌’తో పాటు ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి సెట్స్‌పై ఉండగానే… మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… `సీత‌` త‌రువాత సంచలన దర్శకుడు తేజ మ‌రో నాయికా ప్రాధాన్య‌మున్న చిత్రాన్ని తెరకెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇందులో పాయ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశముంది.

అన్న‌ట్టు… తేజ ‘సీత’లో పాయల్ ఓ ప్ర‌త్యేక గీతంలో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nineteen =