‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తార‌క్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Latest Update About RRR Movie, Interesting Updates About RRR Movie, RRR Movie Latest Movie News, JR NTR Own Dubbing For RRR Movie, Jr NTR to Dub in Four Languages for RRR, Jr NTR making the impossible possible for RRR

`బాహుబ‌లి` సిరీస్ త‌రువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా… తెలుగుతో పాటు ప‌లు భారతీయ‌ భాష‌ల్లో ఒకే రోజున‌ విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… తెలుగుతో పాటు త‌మిళ‌, మలయాళ, హిందీ భాషల్లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే భావనలో యన్టీఆర్ ఉన్నాడని ఇన్‌సైడ‌ర్స్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌. మరి… రానున్న రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

కాగా… ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆర్ ఆర్ ఆర్’… 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =