అప్పుడు ‘బాహుబలి’ కి ఇప్పుడు ‘సాహో’ కి సీన్ రిపీట్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Baahubali Sentiment Repeating For Prabhas Saaho, Prabhas repeated Baahubali 2 sentiment, Baahubali 2 sentiment, Baahubali 2 sentiment For Prabhas, Saaho Movie Latest News, Saaho Review,Saaho Movie Review,Saaho Telugu Movie Review, Prabhas Saaho Sentiment

మొత్తానికి అందరూ ఎంతగానో ఎదురు చూసిన సాహో సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం ‘బాహుబలి’తో మొదలైతే, `సాహో` దాన్ని కొనసాగించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ను సాహో సుజీత్ అని చెప్పకుండా ఉండలేము. హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ లాంటి అంశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం వాడిన ట్రక్కులు… కార్లు.. గన్ లు అన్నీ సుజిత్ దగ్గరుండి చేయించాడు. ఆ కష్టానికి తగిన ఫలితం ఈ సినిమాలో కాపాడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పడం చాలా కష్టం. విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. ప్రభాస్ చేసిన స్టంట్స్, కార్ చేజింగ్ సీన్స్, ప్రభాస్ ట్రిక్స్ ఇవన్నీ చెప్పడం కంటే స్క్రీన్ పై చూస్తేనే ఆ మజా వేరుగా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్. మది సినిమాటోగ్రఫీ.. లాంగ్, షార్ట్, హై యాంగిల్స్ లో తీసిన షాట్స్.. ప్రతి ఒక్క సీన్ చాలా రిచ్ గా తీసాడు.

ఇదిలా ఉండగా మరో పక్క కొన్ని చోట్ల మాత్రం సాహో సినిమాకు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు కొంతమంది. కాస్త ఆలోచిస్తే బాహుబలి పార్ట్ 1 కు కూడా మొదట ఇలానే టాక్ వచ్చింది. కట్ చేస్తే సీన్ రివర్స్.. దేశం మొత్తం బాహుబలి కి సాహో అన్నారు. బాహుబలి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా కు కూడా అదే రిపీట్ అవుతుంది. ఈ సినిమాను చాలా మంది సాహో.. సాహో అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే… మరో పక్క కొంతమంది మాత్రం సినిమాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమంది అయితే సినిమా చూడకుండానే సినిమాలో అది లేదు… ఇది లేదు అని అనడం దురదృష్టకరమైన విషయం.. మరి ఆ కొంతమంది మాటలను విని సినిమాలో ఏం లేదని ఫిక్స్ అయిపోయి సినిమా చూడకుండా ఉండటం కూడా అమాయకత్వమే. ఆ యాక్షన్ సీన్స్ తీయడానికి వాళ్ళు ఎంతకష్టపడ్డారో … ఎంత చెమటోడ్చారో.. వారి కష్టాన్ని గుర్తుంచుకొని సినిమా చూసి ప్రశంసించాల్సిన సమయం ఇది. సో తప్పుడు వార్తలను పక్కనపెట్టి.. ఇవన్నీ ఏం ఆలోచించకుండా థియేటర్ కి వెళ్ళండి.. సినిమా చూసి ఎంజాయ్ చేయండి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.