చిరు ‘ఖైదీ’ బాట‌లోనే కార్తి `ఖైదీ`

2019 Latest Telugu Film News, Karthi Khaidi Movie to Release For 2019 Diwali, Karthi Khaidi Movie to Release Fixed For Diwali, Karthi Khaidi Movie Latest News, Karthi Khaidi, Karthi Khaidi To Release For Diwali, Diwali Releasing Movies, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్రం `ఖైదీ`. 1983లో విడుద‌లైన ఈ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌… చిరు కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిల‌చిపోయింది. ఇంకా చెప్పాలంటే…`ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి త‌రువాత అన్నంత‌గా ఆ సినిమా మెగాస్టార్ కెరీర్‌పై ప్ర‌భావం చూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… 36 ఏళ్ళ త‌రువాత ఇప్పుడు ఇదే టైటిల్‌తో మ‌రో సినిమా రాబోతోంది. కార్తి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ త‌మిళ అనువాద చిత్రం… తెలుగు, త‌మిళ భాష‌ల్లో దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… చిరు న‌టించిన `ఖైదీ` కూడా అక్టోబ‌ర్ ద్వితీయార్ధంలో (అక్టోబ‌ర్ 28) విడుద‌లైంది. మ‌రి… అటు ఇటుగా అదే స‌మ‌యంలో వ‌స్తున్న న‌యా `ఖైదీ` కూడా సంచ‌ల‌న‌ విజ‌యం సాధించి… కార్తి కెరీర్‌లో మెమ‌ర‌బుల్ మూవీగా నిలుస్తుందేమో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =