రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వి’

2019 Latest Telugu Film News, Sudheer babu V Movie Shooting in Ramoji Film City, V Movie Shooting in Ramoji Film City, Sudheer babu Shooting in Film City, Sudheer babu Latest Movie News, V Movie Shooting Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

`అష్టా చ‌మ్మా`, `జెంటిల్ మ‌న్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత క‌థానాయ‌కుడు నాని, ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా `వి`. నాని సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ, నివేదా థామ‌స్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న `వి` షూటింగ్‌లో ఇటీవ‌ల‌ నాని కూడా జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కాగా… ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో తాజా షెడ్యూల్‌ను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 6 వరకు సాగే ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన‌ కొన్ని హాస్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

అమిత్ త్రివేది స్వ‌రాలు అందిస్తున్న `వి`ని క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =