కారు ప్రమాదం గురించి రాజ్ తరుణ్ ట్వీట్

Raj Tarun Clarifies About Car Accident Controversy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tollywood Actor Raj Tarun and Not Tarun Kumar Responsible for Hyderabad Hit-and-Run Car Crash,Hero Raj Tarun Latest News,Raj Tarun Car Accident Controversy

ఉయ్యాల జంపాల వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మావ, కుమారి 21F , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధ గాడు , రాజుగాడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళుతుండగా రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురయింది. తన కారు ప్రమాదంపై వస్తున్న రూమర్స్ ను చెక్ పెట్టేలా రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన క్షేమం తెలుకొనడానికి ఫోన్ కాల్స్ చేసిన ప్రతీ ఒక్కరి కీ ధన్యవాదాలని, తరుచూ ప్రమాదాలు జరిగే నార్సింగ్ సర్కిల్ లో హఠాత్తుగా వచ్చిన మలుపును గమనించకపోవడం తో తన కారు పెద్ద శబ్దం తో గోడను ఢీ కొట్టిందని, ఆ టైమ్ లో చెవులు వినిపించలేదని, చూపు క్లియర్ గా లేదని, ఏం చేయాలో తోచక తనను తాను చెక్ చేసుకొని పరిగెడుతూ ఇంటికి చేరుకున్నానని, కొన్ని రోజులలో షూటింగ్ లో పాల్గొంటానని రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =