ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీ అమోర్

Prabhas Upcoming Movie Titled as Amour,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Amour Movie Updates,Amour Movie Latest News,Prabhas And Pooja Hegde Upcoming Movie Titled as Amour,Prabhas Next Tentatively Titled Amour,After Saaho Prabhas Next Project Title As Amour,Prabhas Next Amour

భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమాన గణం అధికం. క్రేజీ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ కై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆసక్తి తో ఎదురు చూస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ తరువాత ప్రభాస్ నటించే మరో మూవీ బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. UV క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్ పై జిల్ మూవీ ఫేమ్ KK రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ జాన్ మూవీ తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందుతుంది. హిందీ వెర్షన్ టైటిల్ “అమోర్ “. బాహుబలి, సాహో వంటి యాక్షన్ మూవీస్ తరువాత ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ని ఎంపిక చేసుకొన్నారు. వర్షం, డార్లింగ్, Mr పర్ ఫెక్ట్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. సాహో, అమోర్ (జాన్ ) మూవీస్ తోపాటు ప్రభాస్ నటించే మరో మూవీ కూడా హిందీలో రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 17 =