ఆ వార్త‌ల్లో నిజం లేదు: చిరు

2019 Latest Telugu Film News, Chiranjeevi Responds To Rumours About His Next Project, Chiranjeevi About Rumours On Next Project, Chiranjeevi Open Up About Rumours About His Next Project, Chiranjeevi Clarifies About Rumours On Next Project, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం కానున్న ఈ సినిమా… 2020 ఉగాదికి రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఓ తెలుగు దిన‌ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… చిరు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేసారు. ముఖ్యంగా… ఈ సినిమాలో తాను డ్యూయల్ రోల్‌ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చిరు తెలిపారు. అంతేకాదు… ఇప్పటికే టెక్నీషియ‌న్ల‌ సెలక్షన్ పూర్త‌యింద‌ని… త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చని తెలిపారు. అలాగే… స్క్రిప్ట్ వర్క్ కూడా చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు.

[subscribe]

[youtube_video videoid=Q0WrJ6epCl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − five =