శ్రద్ధా కపూర్ హ్యాపీ ఫీలింగ్

2019 Latest Telugu Film News, Shraddha Kapoor Gears Up For Back to Back Movie Releases, Shraddha Kapoor Upcoming Movies, Shraddha Kapoor has been juggling between back to back Relerases, Shraddha Kapoor Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
తీన్ పత్తి మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ నటించిన ఆషికి 2, ఏక్ విలన్, ABCD2, బాఘి, స్త్రీ, బట్టే గుల్ మీటర్ చాలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రద్ధా కపూర్ 2019 సంవత్సరంలో మూడు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన చిచ్చోరే, రెమో D సౌజా దర్శకత్వంలో స్ట్రీట్ డాన్సర్. ఈ మూడు సినిమా లలో సాహో , చిచ్చోరే మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. స్ట్రీట్ డాన్సర్ మూవీ 2020 జనవరి లో రిలీజ్ కానుంది. చిచ్చోరే మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కావాల్సింది, సేమ్ డేట్ లో సాహో మూవీ రిలీజ్ కావడం తో ఆ మూవీ రిలీజ్ సెప్టెంబర్ 6వ తేదీ కి పోస్ట్ పోన్ అయింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన రెండు మూవీస్ సాహో , చిచ్చోరే ఒక వారం గ్యాప్ లో రిలీజ్ కావడం తో తన సంతోషాన్ని శ్రద్ధా ప్రకటించారు. ఈ సంవత్సరమంతా సాహో, చిచ్చోరే, స్ట్రీట్ డాన్సర్ మూవీస్ కై పలు ప్రాంతాలకు తిరిగానని, తాను నటించిన రెండు మూవీస్ వారం గ్యాప్ లో రిలీజవడం ఫస్ట్ టైమ్ అని, రెండు మూవీస్ రిలీజ్ తో డబుల్ హ్యాపీ అని, ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నానని, డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించిన ఆ ప్రాజెక్ట్స్ రిలీజ్ కై ఆతృతతో ఎదుచూస్తున్నానని శ్రద్ధా కపూర్ తెలిపారు. [subscribe] [youtube_video videoid=AKqGh2osm6Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 16 =