RX 100 మూవీ బాలీవుడ్ రీమేక్ ప్రారంభం

2019 Latest Telugu Film News, RX 100 Hindi Remake Kicks Off Shooting, Ahan Shetty kick starts Shooting For Hindi remake of RX100, RX 100 Hindi Remake Latest News, Ahan Shetty Starrer RX100 Hindi Remake, Ahan Shetty Begins Debut Film RX 100 Hindi Remake, Ahan Shetty Latest Movie news, RX100 Hindi Remake Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, RX 100 Movie remake in Bollywood Industry

దక్షిణాది మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అయి ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అర్జునరెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా రూపొందిన RX 100 మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు
RX 100 మూవీ హిందీ లో రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

RX 100 మూవీ హిందీ భాష లో తడప్ పేరుతో రూపొందుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ మూవీ తో బాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన తార సుతారియా హీరోయిన్ గా నటిస్తున్నారు . ది డర్టీ పిక్చర్, ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా, బాద్ షా హో మూవీస్ దర్శకుడు మిలన్ లూథ్రియా దర్శకత్వంలో అహన్ శెట్టి , తార జంటగా రూపొందుతున్న తడప్ మూవీ 6వ తేదీ సౌత్ ముంబై లోని ఒక థియేటర్ లో ప్రారంభమయింది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాత.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =