నానితో యు.వి.క్రియేషన్స్ చిత్రం?

2019 Latest Telugu Movie News,Nani to Work with UV Creations Again, Nani next with UV Creations, Nani With UV Creations For His Upcoming Film, UV Creations brings Nani back With New Film, Nani Latest Movie News, Nani Got An Opportunity To work With UV Creations Again, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Nani to Work with UV Creations Again

యువ కథానాయకుడు నాని… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి ‘గ్యాంగ్ లీడర్’ కాగా… మరొకటి ‘వి’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ ప్రథమార్ధంలో విడుదల కానుండగా… ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ‘వి’ డిసెంబర్ ద్వితీయార్థంలో రిలీజ్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ రెండు చిత్రాల తర్వాత నాని… ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడని టాలీవుడ్ టాక్. అంతేకాదు… ఈ చిత్రం ద్వారా శ్రీరామ్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

[subscribe]

[youtube_video videoid=ckM23vGdd5c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − six =