ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో మన ప్యానల్ ఘన విజయం

2019 Latest Telugu Movie News, Mana Panel Wins in Telugu Film Chamber Of Commerce Elections, Film Chamber of Commerce Election News, Film Chamber of Commerce Election Won by Mana Panel, MAA Elections 2019 Results, MAA Elections Won by Mana Panel, Telugu Film Chamber Elections, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Mana Panel Wins in Telugu Film Chamber Of Commerce Elections

ఈరోజు జరిగిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్( తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలలో
సీ. కళ్యాణ్- ప్రసన్న కుమార్ ల ఆధ్వర్యంలోని ” మన ప్యానల్” ఘన విజయాన్ని సాధించింది.
ఈ.సీ .మెంబర్స్ 12 మందికి గాను 9 మంది, సెక్టార్ మెంబెర్స్ 20 మందికి గాను 16 మంది ” మన ప్యానెల్” అభ్యర్థులు విజయాన్ని సాధించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్టివ్ మెంబెర్స్ ప్యానల్ నుండి నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్ ఈసీ మెంబర్స్ గా ఎన్నికయ్యారు. మోహన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ప్రొడ్యూసర్స్ సెక్టర్ నుండి పోటీ చేసిన వారిలో ప్రముఖ దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి కి అత్యధికంగా 437 ఓట్లు,  నిర్మాత
ప్రసన్న కుమార్ కు 422 ఓట్లు కావటం విశేషం.

కాగా ఈ ఎన్నికల్లో ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి 653 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుండి 30 ఓట్లు, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్  నుండి 304 ఓట్లు పోల్ అవ్వగా ఎగ్జిబిటర్స్ సెక్టార్ ఏకగ్రీవమైంది.   కాగా ఎగ్జిబిటర్స్ సెక్టర్ నుండి సీనియర్  ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్ అయిన నారాయణ దాస్ నారంగ్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

[subscribe]

[youtube_video videoid=ohdNy6UIGKM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =