‘నిశ్శబ్ధం’ ఫస్ట్ లుక్ రిలీజ్

2019 Latest Telugu Movie News, Anushka New Movie First Look Out, Anushka Nishabdam First Look Out, Anushka Nishabdam Movie First Look Released, Anushka Starrer Nishabdam Firstlook Out, First Look of Nishabdam Movie, Nishabdam First Look, Nishabdam First Look Poster, Nishabdam Movie First Look Out Now, Nishabdam Telugu Movie First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Nishabdam Movie Firstlook Out Now

‘భాగమతి’ సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ‘నిశ్శబ్ధం’
అనే మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’పేరుతో.. మిగిలిన భాషల్లో సైలెన్స్ పేరుతో విడుదల చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సస్పెన్ మెయింటైన్ చేసిన చిత్రయూనిట్…తాజాగా ఫస్ట లుక్ ను రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో…మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖెల్ మేడ్‌సన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిమ్ కార్పోరేష‌న్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

[subscribe]

[youtube_video videoid=hL74AA89c-o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =