జులై , ఆగస్ట్ నెలలలో మూవీ మేళా

2019 Latest Telugu Movie News,Tollywood Upcoming Movies Releasing in July and August 2019, Latest Telugu Upcoming Movie Releases in July and August 2019, July and August 2019 Telugu Movies Release Dates, Upcoming Telugu movies In July and August, List of Telugu Movies Released in 2019 July and August, Latest Telugu Upcoming Movies In July and August 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Tollywood Upcoming Movies Releasing in July and August 2019
రేపటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు మాస్ , యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ వంటి డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ సందడి చేయనున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీ, భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ జులై 26వ తేదీ రిలీజ్ కానున్నాయి. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన గుణ 369 మూవీ ఆగస్ట్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా నటించిన మన్మథుడు 2 మూవీ 9 వ తేదీ, సుధీర్ వర్మ , శర్వానంద్ కాంబినేషన్ లో రూపొందిన రణరంగం 15వ తేదీ, నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో అడివిశేష్ నటించిన ఎవరు మూవీ 15వ తేదీ, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి 23 వ తేదీ రిలీజ్ కానునున్నాయి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన సాహో మూవీ, రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు ఆగస్ట్ నెలలో రిలీజ్ కానున్నాయి. ఈ మూవీస్ కాకుండా తమిళ్ స్టార్ హీరో నటించిన మిస్టర్ kk, స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీ రీమేక్ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజవుతాయి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=nrQgHxNKrcQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =