గుణ 369 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్

2019 Latest Telugu Movie News, Guna 369 Trailer To Be Out Soon, Guna 369 Movie Latest Updates, Guna 369 Theatrical Trailer Release Date Announced, Guna 369 Theatrical Trailer Release Date Locked, Guna 369 Trailer Gets a Release Date,Guna 369 Trailer Release Date Confirmed, Guna 369 Trailer Release Date Fixed, Guna 369 Theatrical Trailer Release Date Revealed, Telugu flimnagar, Tollywood Cinema Latest News
స్ప్రింట్ ఫిల్మ్స్ , జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణ లో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మాణ సారథ్యం లో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ RX 100 ఫేమ్ యూత్ ఫుల్ హీరో కార్తికేయ, అనఘ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గుణ 369 ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై అంచనాలు పెంచాయి. గుణ 369 మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను జులై 17వ తేదీ 11:11 AM కు చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. యూత్ లో క్రేజ్ ఉన్న కార్తికేయ లుక్స్ ఈ మూవీ లో ఇంప్రెసివ్ గా ఉన్నాయి. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన గుణ 369 మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=Nl9zIDgOwd8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =