కమల్ హాసన్, AR రెహమాన్ కాంబినేషన్ మూవీ

2019 Latest Telugu Movie News, AR Rahman to Compose Music for Kamal Haasan Movie, Kamal Haasan Announces New Film With AR Rahman, A R Rahman tweets photo with Kamal Haasan For New Movie, Kamal Haasan and AR Rahman to join hands, AR Rahman And Kamal Haasan To Reunite, Kamal Haasan again with AR Rahman, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా నటించిన, ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించిన తమిళ మూవీస్ ఇండియన్ (భారతీయుడు ), తెనాలి (తెనాలి ) ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి రెహమాన్ సంగీతం అందించనున్నారు. కమల్ హాసన్ దర్శకత్వం లో రూపొందే చిత్రానికి సంగీతం సమకూర్చడం సంతోషం గా ఉందని రెహమాన్ ట్వీట్ చేశారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ (కమల్ సొంత బ్యానర్ ), భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కమల్ హాసన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి సంగీత దర్శకుడిగా రెహమాన్ ఎంపిక అయ్యారు. కమల్ హాసన్ దర్శకత్వం వహించే మూవీ కి రెహమాన్ సంగీతం సమకూర్చడం మొదటిసారి. 19 సంవత్సరాల తరువాత కమల్ హాసన్ చిత్రానికి రెహమాన్ పనిచేయడం విశేషం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=tH4SwJGrs2M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.