మన్మథుడు 2 సెకండ్ టీజర్ విడుదల

#Manmadhudu2, Latest Telugu Movie News, Manmadhudu 2 Movie Second Teaser Revealed, Manmadhudu 2 Movie Updates, Manmadhudu 2 Telugu Movie Latest News, Manmadhudu 2 Telugu Movie Second Teaser, Telugu Film Updates 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Manmadhudu 2 Movie Second Teaser Revealed

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మన్మథుడు 2 మూవీ ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ అతిథి పాత్రలలో నటించారు. రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, దేవ దర్శిణి ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగార్జున నటించిన మన్మథుడు మూవీ 2002 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీ మన్మథుడు కు సీక్వెల్ గా మన్మథుడు 2 రూపొందింది. ఇటీవలే రిలీజ్ చేసిన మన్మథుడు 2 మూవీ టీజర్ లో నాగార్జున క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ టీజర్ లో హీరోయిన్ రకుల్ కనపడలేదు. మీట్ అవంతిక అంటూ రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ప్రమో వీడియో ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో రకుల్ ప్రీత్ క్యూట్ గా, చిలిపి గా కనిపించి ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

[youtube_video videoid=FJH_d668y1g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =