అల్లు అర్జున్ ‘ఐకాన్’ లో లీడింగ్ యాక్ట్రెస్..!

Leading Actress For Allu Arjun Icon Movie?

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులు బన్నీ చేతులో ఉన్నాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ చివరి దశకు రాగానే ఈ సినిమాను ట్రాక్ లో పెట్టడానికి రెడీగా ఉన్నాడు వేణు శ్రీరామ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ లోపు శ్రీరామ్ తన సినిమాలోని నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే.. ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. రాశి ఖన్నాని దర్శకుడు హీరోయిన్ గా ఎంపిక చేశాడట. ఇటీవలే రాశి ఖన్నాకు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ మాత్రం ఆగాల్సిందే. కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

[subscribe]

[youtube_video videoid=iQMDKcODGA0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eighteen =