బ్లాక్ బస్టర్ మూవీ

Oh! Baby Sets Grand Opening Record,Oh Baby 1st Week Collections,Oh Baby Movie Gets A Fantastic Start At Box Office, Oh Baby Movie 1st Week Box Office Collections, Oh Baby Movie 1st Week WorldWide Collections, Oh Baby Movie First Week Area Wise Collections, Oh Baby Movie First Week Collections, Oh Baby Movie Latest Collections, Oh Baby Record Breaking Collections, 2019 Latest Telugu Movies News, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Oh Baby Movie Gets A Fantastic Start At Box Office

నందిని రెడ్డి దర్శకత్వం లో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ కామెడీ ఓ బేబీ మూవీ జులై 5వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయపథాన దూసుకుపోతుంది. ఓ బేబీ మూవీ 3రోజులలో వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సమంత సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. సమంత తన పెర్ఫార్మెన్స్ కు సినీ ప్రముఖుల, ప్రేక్షకుల, అభిమానుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఓ బేబీ మూవీ లో నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి , రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. సౌత్ కొరియన్
మూవీ మిస్ గ్రానీ కి తెలుగు రీమేక్ ఓ బేబీ మూవీ. తెలుగు, తమిళ మూవీస్ లో సక్సెస్ ఫుల్ స్టార్ గా పేరొందిన సమంత ఓ బేబీ మూవీ తో మరోసారి తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

[youtube_video videoid=d3AqCJ8ZaCo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + fifteen =