పాత్ర కోసం వినాయక్ కష్టాలు

2019 Latest Telugu Movie News, VV Vinayak and Dil Raju Movie Latest Updates, VV Vinayak as actor for Dil Raju movie, Mass director VV Vinayak as Acting in Dil Raju film , VV Vinayak Next movie updates, Vinayak Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
VV Vinayak and Dil Raju Movie Latest Updates

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ మూవీలు అందించిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుబోతున్న ఈసినిమాకు గతంలో శరభ అనే సినిమాను తీసిన దర్శకుడు నరసింహారావు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తరువాత.. రెండో షెడ్యూల్ కు చాలా గ్యాప్ తీసుకుంటారట. దీనికి కారణం.. వినాయక్ బాడీ ట్రాన్స్ఫమేషనేనట. ఈ సినిమాలో వినాయక్ కొన్ని సన్నివేశాల్లో చాలా సన్నగా కనపడాల్సి ఉంటుందట.. అందుకోసం ఫస్ట్ షెడ్యూల్ లోనే ఇప్పుడు ఉన్న ఫిజిక్ తో సాధ్యమైనంత వరకూ సన్నివేశాలు చిత్రీకరించి… వినాయక్ సన్నబడిన తరువాత మరికొన్ని సన్నివేశాలు ప్లాన్ చేయనున్నారట. ఇక వినాయక్ కూడా ఈ గ్యాప్ లో సన్నబడటానికి చాలా కష్టపడటానికి రెడీ అవుతున్నాడట. మరి ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=WhjD-WYm1pQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 6 =