త‌మ‌న్నా స్థానంలో తాప్సీ?

Taapsee Pannu To Replace Tamannaah,Actress Taapsee Pannu To Replace Actress Tamannaah Bhatia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tamannaah Bhatia to replace Taapsee Pannu,Taapsee Pannu ANGRY REACTION On Being REPLACED By This,Tamannaah Bhatia Trying to Copy Success of Taapsee Pannu
`రాజు గారి గ‌ది` ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా `రాజు గారి గ‌ది 3` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి రెండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఓంకార్… ఈ మూడో చిత్రాన్ని కూడా తెర‌కెక్కించ‌నున్నాడు. `రాజు గారి గ‌ది` లో పూర్ణ, `రాజు గారి గ‌ది 2`లో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా… `రాజు గారి గ‌ది 3` కోసం త‌మ‌న్నాని ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు. దానికి త‌గ్గ‌ట్టే… ప్రారంభోత్స‌వం రోజున త‌మ‌న్నాపై ముహుర్తపు స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు కూడా. అయితే, ఏమైందో తెలియ‌దు కానీ… త‌మ‌న్నా ఈ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేసిన‌ట్లు గ‌త కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాక‌పోగా… ఇప్పుడు త‌మ‌న్నా స్థానంలో తాప్సీ న‌టించ‌బోతోంద‌ని మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌రి… `రాజు గారి గ‌ది 3`లో తాప్సీ ఎంట్రీ క‌థ‌నాల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= TAM9YZkL3XE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.