జూలై లో దర్శకుడు విజయ్ మ్యారేజ్

Director Vijay Marriage In July,Director AL Vijay Set To Marry Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director AL Vijay's marriage date fixed,Amala Paul ex-husband director Vijay ready for second marriage Is she an actress again?,Director AL Vijay to remarry after divorce with Amala Paul,Director AL Vijay to tie the knot again,AL Vijay to marry doctor after divorce from Amala Paul
Director Vijay Marriage In July
సూపర్ హిట్ కిరీడం మూవీ తో కోలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన AL విజయ్ దర్శకత్వంలో రూపొందిన మదరాసిపట్టినం, దైవ తిరుమగళ్, తాండవం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అభినేత్రి, కణం, అభినేత్రి 2 మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. AL విజయ్ ప్రస్తుతం తమిళ నాడు దివంగత CM జయలలిత బయోపిక్ మూవీ తలైవి ని కంగనా రనౌత్ హీరోయిన్ గా రూపొందిస్తున్నారు. 2014 సంవత్సరంలో హీరోయిన్ అమలాపాల్ ను వివాహం చేసుకున్నారు. 2017 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. దర్శకుడు AL విజయ్ తనకు మ్యారేజ్ ఫిక్స్ అయినట్టుగా ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ప్రెస్ నోట్ లో “డియర్ ఫ్రెండ్స్, మీడియా, వెల్ విషర్స్ కు … ప్రతీ ఒక్కరికీ జీవిత ప్రయాణం ఒక స్పెషల్ అని, తన జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్, సంతోషం, బాధ ఉన్నాయని, అన్ని సందర్భాల లోనూ ప్రెస్, మీడియా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారని, వారిని ఫ్రెండ్స్ గా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తానని, వారు తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని తన పర్సనల్ లైఫ్ గురించి స్మూత్ గా డీల్ చేసేవారని, జూలై నెలలో డాక్టర్ ఐశ్వర్య తో తన వివాహం జరుగనుందని, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని, తన జీవితంలో ముఖ్య సంఘటనను శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుంటున్నాననీ , ఒక కొత్త జీవితంలోకి ప్రవేశించనున్నానని విజయ్ తెలిపారు.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= nDvXQKpkRzk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 16 =