ఓ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Movie News, Oh Baby Movie Latest News, Oh Baby movie Pre Release Event Date, Oh Baby Movie Pre Release Event Date Locked, Oh Baby Pre Release Event Date Fixed, samantha new movie latest news, samantha new movie oh Baby updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema
Oh Baby Movie Pre Release Event Date Locked

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ మూవీ జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఓ బేబీ కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ మూవీ. ఓ బేబీ మూవీ ప్రమోషన్స్ లో సమంత బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫాంటసీ కామెడీ గా రూపొందిన ఓ బేబీ మూవీ కి మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , గురు ఫిల్మ్స్ , క్రాస్ పిక్చర్స్ సాహ నిర్మాతలుగా రూపొందిన ఓ బేబీ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు తో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. ఓ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ , హైదరాబాద్ లో జూన్ 29వ తేదీ జరుగనుంది.

[subscribe]

[youtube_video videoid=htVUZR1nI0s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − two =