కాప్పాన్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

2019 Latest Telugu Movies News, Kaappaan Movie Telugu Title Revealed, Title of Actor Suriya next revealed, Rajamouli revealed Telugu title of Kaappaan, Kaappaan movie titled as Bandobast , Bandobast is Suriyas Kaappaan Telugu title, surya kaapaan movie latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema
Kaappaan Movie Telugu Title Revealed

కెవి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా కాప్పాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళ్ తో పాటు సూర్యకి తెలుగులో ఉన్న క్రేజ్ ను బట్టి ఇక్కడ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు ఈరోజు. నిజానికి నిన్ననే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయాలి కానీ.. విజయనిర్మల మరణంతో ఈరోజు రిలీజ్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి కాప్పాన్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాకు బందోబస్ట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

  కాగా సూర్య తో పాటు… మోహన్ లాల్, ఆర్య కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి వీడోక్కడే – బ్రదర్స్ వంటి డిఫరెంట్ సినిమాల అనంతరం సూర్య – కెవి.ఆనంద్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను వీరిద్దరూ రీచ్ అవుతారా.? లేదా..? చూద్దాం…

[subscribe]

[youtube_video videoid=fXDZdsSzfc0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nine =