సూర్య మూవీ కోసం రాజమౌళి

SS Rajamouli To Release Suriya Movie Title,SS Rajamouli Will Do The Honours For Kaappaan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,SS Rajamouli Will Reveal The Telugu Title Of Kaappaan On 27th June,Kaappaan Movie Updates,Kaappaan Telugu Title Releaved By SS Rajamouli,Rajamouli to reveal it about Suriya next film Title,#Kaappaan
SS Rajamouli To Release Suriya Movie Title

కెవి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కాప్పాన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సూర్యకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో… ఇక్కడ కూడా సూర్య సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అలాగే ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. కానీ ఇప్పటివరకూ ఈసినిమా తెలుగు టైటిల్ ను ప్రకటించలేదు దర్శక నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు కూడా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా దీనిపై ఓ తాజా సమాచారం అందించారు. దర్శకదీరుడు రాజమౌళి తెలుగు టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. 27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు కాప్పాన్ సినిమా తెలుగు టైటిల్ ను రాజమౌళి ద్వారా ఎనౌన్స్ చేయనున్నట్లు దర్శకుడు కెవి.ఆనంద్ సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.

కాగా సూర్య తో పాటు… మోహన్ లాల్, ఆర్య కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి వీడోక్కడే – బ్రదర్స్ వంటి డిఫరెంట్ సినిమాల అనంతరం సూర్య – కెవి.ఆనంద్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను వీరిద్దరూ రీచ్ అవుతారా.? లేదా..? చూద్దాం…

[subscribe]

[youtube_video videoid=fXDZdsSzfc0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =