‘ఎన్జీకే’ క్లోజింగ్ కలెక్షన్స్

NGK Movie Closing Collections

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఎన్జీకే’ సినిమా మే31వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాగా.. ఇక్కడ మాత్రం కాస్త నిరాశే మిగిల్చిందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఈ సినిమా 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా రన్ టైమ్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా ఏ యే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నైజాం – 1.20 కోట్లు
* సీడెడ్ – 0.77 కోట్లు
* యూఏ – 0.75 కోట్లు
* ఈస్ట్ – 0.35 కోట్లు
* వెస్ట్ – 0.29 కోట్లు
* కృష్ణ – 0.45 కోట్లు
* గుంటూరు – 0.49 కోట్లు
* నెల్లూరు – 0.23 కోట్లు

ఏపీ/తెలంగాణ టోటల్ ఎన్జీకే కలెక్షన్స్ – 4.53 కోట్లు

[subscribe]

[youtube_video videoid=Of_rUUmBbiE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here