రానా తో గుణశేఖర్ – హిరణ్య కశిప అప్ డేట్

Gunashekar Announces Hiranya Kasipa Movie With Rana Daggubati,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Rana Daggubati New Movie Details,Rana Daggubati Next Film Hiranyakashyapa,Director Gunasekhar New Movie With Rana Daggubati,Rana Daggubati Role Director in Gunasekhar Movie,Rana Daggubati As Hiranyakashyapa In Gunasekhar Movie
Gunashekar Announces Hiranya Kasipa Movie With Rana Daggubati

రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో పౌరాణిక గాథ “హిరణ్య కశిప” అనే సినిమా తెరకెక్కిస్తున్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమాపై అసలు నిజమా.. రూమర్లు మాత్రమేనా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని… ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని గతంలోనే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో “హిరణ్య కశిప” అనే పౌరాణిక గాథను తెరకెక్కిస్తున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. రానాతో కలిసి ఎగ్జైటింగ్‌ ప్రయాణం మొదలైందని గుణశేఖర్‌ ట్వీట్‌ చేశారు. గత మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు.

కాగా హిరణ్య కశిపుడు పురాణాల్లో రాక్షసుడు, ప్రహ్లాదుడి తండ్రి. శివ భక్తుడైన హిరణ్య కశిపుడు నరసింహావతారంలో వచ్చిన విష్ణువు చేతిలో మరణిస్తాడు.

[subscribe]

[youtube_video videoid=20aZHly_zTY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =