ఇందిరా గాంధీ పాత్రలో రవీనా టాండన్

Raveena Tandon To Play Indira Gandhi Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Raveena Tandon Role in KGF 2 Movie,Raveena Tandon to Act in KGF 2,Raveena Tandon Next in KGF 2,Raveena Tandon To Play Major Role in KGF Sequel
Raveena Tandon To Play Indira Gandhi Role

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడంలో రూపొందిన KGF చాఫ్టర్ 1 మూవీ 2018 సంవత్సరంలో డిసెంబర్ 21 వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ నెలకొల్పింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్, శ్రీనిధి శెట్టి జంటగా KGF చాఫ్టర్ 1 మూవీ కి సీక్వెల్ KGF చాఫ్టర్2 మూవీ రూపొందుతుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ KGF చాఫ్టర్2 మూవీ లో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గా నటిస్తున్నారు. ఆ పాత్ర ఈ మూవీ కి కీలక పాత్ర అని సమాచారం. KGF చాఫ్టర్ 1 మూవీ కంటే KGF చాఫ్టర్2 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పలు భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]
[youtube_video videoid=_ElvQ7C-xxU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =