నెల రోజుల గ్యాప్‌లోనే రానున్న బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌?

Bellamkonda Sreenivas Rakshasudu Movie To Release In June,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bellamkonda Sreenivas New Movie Releasing on June,Bellamkonda Sreenivas Next Film Updates,Bellamkonda Sreenivas New Movie Rakshasudu,Bellamkonda Sreenivas Rakshasudu Movie Latest Details
Bellamkonda Sreenivas Rakshasudu Movie To Release In June

తాజాగా ‘సీత’ చిత్రంతో ప‌ల‌క‌రించిన యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్… నెల రోజుల గ్యాప్‌లోనే మ‌రో సినిమాతో సంద‌డి చేయ‌బోతున్నాడ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… తమిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘రాట్చ‌సన్’ (2018) ఆధారంగా రూపొందిన చిత్రం రాక్ష‌సుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని రమేష్ వర్మ తెరకెక్కించాడు.

జిబ్రాన్ సంగీత‌మందించిన‌ ఈ సినిమా… ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. కాగా… తాజా సమాచారం ప్రకారం ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను జూన్ 21న విడుదల చేయనున్నార‌ని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి క్లారిటీ రానుంది. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రం… తెలుగులోనూ అదే బాట ప‌డుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=3Nhy9yfR1AU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fifteen =