ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సీ పన్ను, కోలీవుడ్ లో ఆడుకాలం మూవీ తో, బాలీవుడ్ లో చష్మే బద్దూర్ మూవీ తో పరిచయమయ్యారు. పింక్ హిందీ మూవీకి రైజింగ్ స్టార్ గా గోల్డెన్ రోజ్ అవార్డ్ అందుకున్నారు. తాప్సీ హిందీ లో నటించిన నామ్ షబానా, జు డ్వా 2 , సూర్మా, ముల్క్, బధ్లా మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తమిళ్, తెలుగు భాషలలో రూపొందిన థ్రిల్లర్ డ్రామా గేమ్ ఓవర్ మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. గేమ్ ఓవర్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ బోర్డ్ U /A సర్టిఫికేట్ జారీ చేసింది. హిందీ, తెలుగు భాషల చిత్రాలతో బిజీగా ఉన్న తాప్సీ ,3 సంవత్సరాల తరువాత తమిళ మూవీ లో నటించడం విశేషం. రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం అందించారు.
[subscribe]
[youtube_video videoid=YbE-qNxkBuA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: