కిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్

#KillerTrailer, 2019 Latest Telugu Movie News, Killer Movie Trailer, Killer Telugu Movie Official Trailer, Killer Telugu Movie Theatrical Trailer, Killer Telugu Movie Trailer, Killer Trailer, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Vijay Antony and Arjun New Movie Killer Trailer, Vijay Antony Starrer Killer Trailer Out
Vijay Antony Killer Movie Trailer Out Now

దియా మూవీస్ బ్యానర్ పై ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, అర్జున్ ప్రధాన పాత్రలలో కిల్లర్ మూవీ రూపొందింది. తమిళ మూవీ కొలైకారన్ కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కిల్లర్. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కిల్లర్ మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఆషిమా కథానాయిక కాగా, సైమన్ K కింగ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ ఆంటోనీ హంతకుడిగా, అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన కిల్లర్ మూవీ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిల్లర్ మూవీ ట్రైలర్ ను 20వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తి ని కలిగించే కాన్సెప్ట్ తో తెరకెక్కిందని, మూవీ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=U3KQmd_EBhw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =